ప్రతిభా పరీక్షల్లో సత్తా చాటిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు

ప్రతిభా పరీక్షల్లో సత్తా చాటిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు

VZM: ఎల్‌కోటలోని సుపధ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పరీక్షల్లో వేపాడ మండలం బక్కు నాయుడుపేట ఆదర్శ పాఠశాల విద్యార్థులు తమ సత్తా చాటారు. పాఠశాల నుండి ఈ పోటీ పరీక్షల్లో 60 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు ప్రిన్సిపల్ రావాడ ఈశ్వరరావు సోమవారం తెలిపారు. వీరిలో 17 మంది పలు రకాల పోటీల్లో విజేతలుగా నిలిచారని అన్నారు.