రేషన్ బియ్యం పంపిణీ.. GOOD NEWS

రేషన్ బియ్యం పంపిణీ.. GOOD NEWS

MDCL: జిల్లాలో అనేకచోట్ల మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీ పై డీలర్లు గుడ్ న్యూస్ తెలిపారు. ఒక నెల రేషన్ బియ్యం ఒకచోట, మిగతా రెండు నెలల బియ్యం మరోచోట సైతం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎక్కడ రేషన్ బియ్యం తీసుకున్నా.. ఆ నెలకు సంబంధించిన వేలిముద్ర వేయాల్సి ఉంటుందని వివరించారు.