నానో యూరియాతో ఖర్చు తగ్గింపు: కలెక్టర్

నానో యూరియాతో ఖర్చు తగ్గింపు: కలెక్టర్

KMR: నానో యూరియా వాడకం రైతులకు ఖర్చులను తగ్గిస్తుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. 500 మిల్లీలీటర్ల నానో యూరియా ఒక 45 కిలోల యూరియా బస్తాకు సమానమని, దీని ధర తక్కువగా ఉండటంతో పాటు రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయని ఆయన తెలిపారు. డ్రోన్ల ద్వారా పిచికారీ చేయడం సులభం కనుక, రైతులు నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు.