ఆదర్శ విద్యాలయంలో మిగిలిన సీట్లకు దరఖాస్తులు

ఆదర్శ విద్యాలయంలో మిగిలిన సీట్లకు దరఖాస్తులు

JGL: వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి ఆదర్శ విద్యాలయంలో 6, 8, 9, 10వ తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఎప్రిల్ 19న 6వ తరగతి ప్రవేశ పరీక్షను పాఠశాల ప్రాంగణంలో నిర్వహించనున్నారు. దరఖాస్తులకు మంగళవారం చివరి తేది అని పేర్కొన్నారు. వివరాలకు 9505054697ను సంప్రదించాలని సూచించారు.