'ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

'ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

HNK: 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని సర్పంచ్ రేణుక కుమారస్వామి అన్నారు. నారాయణగిరి గ్రామంలో ఉదయం సర్పంచ్ పారిశుధ్య సిబ్బందితో కలిసి స్వయంగా పారిశుధ్య పనులు చేపట్టారు. గ్రామంలోని ప్రతీ ఒక్కరూ తమ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ రోగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.