'కళల పరిరక్షణకు ప్రభుత్వం ముందుకు రావాలి'

'కళల పరిరక్షణకు ప్రభుత్వం ముందుకు రావాలి'

SKLM: పలాస పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉత్తరాంధ్ర కళలు సాహిత్య పరిరక్షణ సదస్సు గురువారం నిర్వహించారు. ఇందులో ఉత్తరాంధ్ర సాహిత్య పరిశోధకులు బద్రి కూర్మారావు, సీనియర్ కళాకారులు డాక్టర్ కుమార్ నాయక్, చరిత్ర సాంస్కృతి పరిశోధకులు గండ్రెటి శ్రీనివాస్ పాల్గొన్నారు. జానపద కళల పరిరక్షణకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు.