చంద్రన్న బీమా చెక్కులను పంపిణీ
ATP: గుత్తి TDP కార్యాలయంలో శనివారం చంద్రన్న భీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గుత్తి మండల ఇంఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు. ఇద్దరు లబ్ధిదారులకు రూ.10 లక్షల చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి ఈ చంద్రన్న భీమా వర్తిస్తుందని తెలిపారు.