రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌కు గాయాలు

రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌కు గాయాలు

BPT: సంతమాగులూరు మండలంలోని పాతమాగులూరు మధ్య గల కర్మశాలలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దూసుకు వచ్చిన కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక ప్రజలు చెప్పారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలవగా, స్థానికులు 108 అంబులెన్స్‌లో నర్సాపేట వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ ఫుల్‌గా మద్యం సేవించినట్లుగా తెలిపారు.