'చండూరులో రైతు వేదికను నిర్మించాలి'

NLG: చండూరు మండల కేంద్రంలో రైతు వేదిక లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు అంటున్నారు. గత ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు జిల్లాలో దాదాపు అన్ని మండలాలలో ఏర్పాటు చేసినా చండూరులో ఏర్పాటు చేయలేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి చండూరులో రైతు వేదికను నిర్మించాలని కోరుతున్నారు.