ఐదు మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు: CP

ఐదు మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు: CP

KNR: పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 17న మూడో దశ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు CP గౌష్ ఆలం తెలిపారు. 144 సెక్షన్ 48 గంటల పాటు వీణవంక , ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, వి.సైదాపూర్ మండలాల పరిధిలో అమలులో ఉంటాయన్నారు. ఎవరైన ఈ సెక్షన్‌కు వ్యతిరేకంగా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.