మాజీ సీఎం జగన్‌ను కలిసిన జెడ్పీటీసీ

VZM: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని తన నివాసంలో గురువారం గజపతినగరం జెడ్పీటీసీ గార తౌడు కలుసుకున్నారు. గజపతినగరం మండలంలోని సమస్యలను తెలుసుకోవడంతో పాటు కూటమి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో ఆరా తీశారు.