VIDEO: విపరీతంగా పెరిగిన చలి తీవ్రత

VIDEO: విపరీతంగా పెరిగిన చలి తీవ్రత

ASF: కెరమెరి, తిర్యాణి, జైనూర్ ఏజెన్సీ మండలాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. వాతావరణంలో ఏర్పడ్డ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. అటవీ ప్రాంతం కావడంతో చలి తీవ్రత ఎక్కువ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. దీంతో వారు మంటలు కాచుకుంటున్నారు. చలి తీవ్రత విపరీతంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.