నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నెల్లూరు ఏఎంసీ డైరెక్టర్‌గా జనసేన ప్రధాన కార్యదర్శి కిషోర్
➢ సోమశిల జలాశయంలో 55TMCల నీరు నిల్వ
➢ నేడు మాజీ మంత్రి కాకాణి బెయిల్ షరతు సవరణ పిటిషన్‌పై విచారణ
➢ రామలింగాపురంలో అన్నక్యాంటీన్లను పరిశీలించిన ఎస్‌ఈ
➢ మద్దేరుపాడు హైవే పక్కన గుర్తు తెలియని మృతదేహం లభ్యం
➢ కురిచెర్లపాడు ప్రభత్వ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు నలుగురు టీచర్లు