'కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'
RR: వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బలరాం డిమాండ్ చేశారు. షాద్ నగర్ CITU కార్యాలయంలో రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులను వెంటనే పర్మిట్ చేయాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలన్నారు.