రేపు SLBC వద్ద ఎయిర్ బోర్న్ సర్వే
TG: SLBC వద్ద రేపు ఎయిర్ బోర్న్ సర్వే ప్రారంభం కానుంది. NGRI ఆధ్వర్యంలో సొరంగం తవ్వాల్సిన మిగిలిన 9 కి.మీ మేర హెలికాప్టర్ ద్వారా సర్వే చేయనున్నారు. భూగర్భంలో పరిస్థితిని అధ్యాయనం చేసేందుకు ఈ సర్వే చేపట్టనున్నారు. సర్వేను సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ పర్యవేక్షించనున్నారు.