VIDEO: 'నకిలీ విత్తనాలు అమ్మిన షాపుల లైసెన్సు రద్దు చేయాలి'

VIDEO: 'నకిలీ విత్తనాలు అమ్మిన షాపుల లైసెన్సు రద్దు చేయాలి'

NDL: నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మిన షాపుల లైసెన్సు రద్దు చేయాలని వామపక్ష పార్టీలు, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం నంది కోట్కూరులో ఆందోళన చేపట్టి, అగ్రికల్చర్ కార్యాలయం ముందు ధర్నా చేసి, ఏవోకు వినతిపత్రం అందజేశారు. మాట్లాడుతూ.. రైతులకు ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు