'పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

'పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

ASF: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా కాగజ్ నగర్ పట్టణంలోని పలు వార్డ్‌లలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి బుధవారం పర్యటించారు. ఈ సందర్బంగా నిర్వహిస్తున్న శానిటేషన్ పనులను పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.