'అరైవ్‌ అలైవ్‌' కార్యక్రమంలో అదనపు డీజీపీ

'అరైవ్‌ అలైవ్‌' కార్యక్రమంలో అదనపు డీజీపీ

BHNG: 'అరైవ్‌ అలైవ్‌' కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు డీజీపీ మహేష్ భగవత్, ఎంపీ చామల, ప్రభుత్వ విప్ బీర్ల పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. రోడ్డు భద్రత విషయంలో ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజా పాలనలో ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.