VIDEO: టెక్కలిలో మీటర్ రీడింగ్ ఉద్యోగుల నిరసన

VIDEO: టెక్కలిలో మీటర్ రీడింగ్ ఉద్యోగుల నిరసన

SKLM: టెక్కలిలో విద్యుత్ మీటర్ రీడింగ్ ఉద్యోగులు మంగళవారం ఆందోళన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ కూడలి నుంచి టెక్కలి విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ శాఖలో తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు సీహెచ్.రవి ఉన్నారు.