రైతు ఉత్పత్తి సంఘాలుగా ప్రాథమిక సంఘాలు

రైతు ఉత్పత్తి సంఘాలుగా ప్రాథమిక సంఘాలు

VKB: ప్రాథమిక సహకార సంఘాలు రైతులకు మరింత సమీపమై విస్తృత సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. సహకార అధికారులు ఈ లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ప్రస్తుత సంఘాలను 'రైతు ఉత్పత్తి సంఘాలు'గా నామకరణం చేసి వ్యవసాయంతో పాటు ఇతర సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకం కోసం కేంద్రం రూ. 40 లక్షల నిధులు విడుదల చేసింది.