VIDEO: యువత క్రీడల్లో ముందుండాలి: SI
ADB: యవత క్రీడల్లో ముందుండాలని గాదిగూడ ఎస్సై ప్రణయ్ అన్నారు. గడిగూడ మండలంలోని మేడిగూడలో గ్రామస్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్‌ను ఇవాళ ఆయన ప్రారంభించారు. క్రీడలతో పాటు విద్యను నేర్చుకుంటే భవిషత్తులో ఉన్నత స్థాయిలో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ యోగేష్, తెలంగరావు పటేల్, అనిల్, కిషన్, జంగు, తదితరులు పాల్గొన్నారు.