'గ్రంథాలయ అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం'

'గ్రంథాలయ అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం'

SRPT: సూర్యాపేట గ్రంధాలయ అభివృద్ధి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు. సోమవారం హుజూర్ నగర్ పట్టణంలో మంత్రిని కలవడానికి వచ్చిన సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గ్రంథాలయ అభివృద్ధికి విరాళంగా మంత్రికి 5 వేల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డిని అభినందించారు.