అగ్నిప్రమాదం.. అదుపులోకి మంటలు

అగ్నిప్రమాదం.. అదుపులోకి మంటలు

NTR: విజయవాడ పరిధిలోని అమరావతిలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి 10:30 గంటలకు మొదలైన అగ్నిప్రమాదం మంగళవారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఈ మంటలను ఆర్పడానికి సిబ్బంది నాలుగు గంటల పాటు కష్టపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.