ధాన్యాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్

ధాన్యాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్

PPM సబ్ కలెక్టర్ స్వప్నిల్ జగన్నాథ్ ఇవాళ వీరఘట్టం మండలం మరియగిరి సమీపంలో రైతులు కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ.. ధాన్యం యొక్క నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసినప్పుడు 80 కేజీలు దాటి ధాన్యాన్ని అడిగితే తనను సంప్రదించాలని రైతులకు సూచించారు.