'బాల్య వివాహాలను అరికట్టాలి'

'బాల్య వివాహాలను అరికట్టాలి'

AKP: బాల్యవివాహాల నిర్మూలనకు అందరూ ముందుకు రావాలని అనకాపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యలక్ష్మీ పిలుపునిచ్చారు. బాల్యవివాహాల వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయన్నారు. ముఖ్యంగా ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు. వారిని భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే 1098,181,112,100 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.