VIDEO: వాటర్ ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి

VIDEO: వాటర్ ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి

TG: మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని PSR గార్డెన్స్‌లో విషాదం జరిగింది. పోలీస్ పరేడ్ జరుగుతుండగా ఆరోగ్యం సహకరించక పక్కన నిలబడిన ASI దేవిసింగ్ (60)ను ఓ వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. గార్డెన్స్ నుంచి బయటకు వెళ్లే క్రమంలో పక్కన నిలబడ్డ ASIని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ASI అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.