డయేరియాపై అధికారులకు కలెక్టర్ సూచన

డయేరియాపై అధికారులకు కలెక్టర్ సూచన

NTR: నందిగామ రూరల్‌ మండలం చందాపురంలో డయేరియా వ్యాప్తి నివారణకు కలెక్టర్ లక్ష్మీశా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో గ్రామంలో ANMలు, ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. 19 మందికి నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి రక్తం, గ్రామంలోలని నీటి నమూనాలు పరీక్షలకు పంపించారు. కొత్త కేసులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.