హైకోర్టు తీర్పు చెంపపెట్టు:మాజీ ఎమ్మెల్యే

హైకోర్టు తీర్పు చెంపపెట్టు:మాజీ ఎమ్మెల్యే

NZB: కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గౌరవ హైకోర్టు తీర్పు ఒక గట్టి ‘చెంపపెట్టు’ అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అభివర్ణించారు. ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే విధించడాన్ని ఆయన పూర్తిస్థాయిలో స్వాగతించారు.