క్రికెట్ నేర్చుకోవడానికి ఇష్టపడుతున్న బాలికలు

క్రికెట్ నేర్చుకోవడానికి ఇష్టపడుతున్న బాలికలు

NLG: జిల్లాలో బాలికల్లో క్రికెట్ క్రీడపై ఆసక్తి పెరుగుతుందని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. అమ్మాయిల క్రికెట్ ఆటకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు ఉండడం, IPL లాంటి లీగ్స్ కూడా నిర్వహిస్తుండడం వల్ల జిల్లాలలో క్రికెట్ క్రీడపై ఆసక్తి పెరిగిందని చెప్పారు. తల్లితండ్రులు కూడా బాలికలను క్రికెట్ ఆటలో నైపుణ్య శిక్షణ కొరకు ప్రోత్సహిస్తున్నారన్నారు.