VIDEO: ఘాట్ రోడ్డు అడవుల్లో మంటలు

VIDEO: ఘాట్ రోడ్డు అడవుల్లో మంటలు

ASR: కొయ్యూరు మండలం చింతాలమ్మ ఘాట్ అడవుల్లో మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం మండలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈక్రమంలో, గుర్తు తెలియని వ్యక్తులు ఘాట్ అడవుల్లో నిప్పులు పడవేయడంతో మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి అడవుల్లో మంటలు అదుపు చేయాలని కోరుతున్నారు. లేకుంటే అడవుల్లో విలువైన కలప సంపద, వన్యప్రాణులు ఆపదలో పడే ప్రమాదం ఉంది.