VIDEO: శేష వాహనంపై విహరిస్తున్న ముక్కంటిశ్వరుడు

VIDEO: శేష వాహనంపై విహరిస్తున్న ముక్కంటిశ్వరుడు

TPT: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీకాళహస్తిలోని ముక్కంటి సూర్యుడు శేష వాహనంపై పట్టణ వీధుల్లో విహరిస్తున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారిని ఊరేగిస్తున్నారు.