VIDEO: కింగ్ కోఠి ఆసుపత్రికి హరీష్ రావు
హైదరాబాద్: బాగ్ లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం ఫుడ్ పాయిజన్ కావడంతో కింగ్ కోఠి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఫుడ్ పాయిజన్‌కి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.