ఇరాన్‌‌పై అమెరికా యుద్ధానికి దిగటం సరికాదు: CPM

ఇరాన్‌‌పై అమెరికా యుద్ధానికి దిగటం సరికాదు: CPM

ప్రకాశం: ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధాన్ని ఖండించాలని సీపీఎం కనిగిరి పట్టణ కార్యదర్శి పీసీ కేశవరావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలో ఇజ్రాయిల్, అమెరికా యుద్దాన్ని ఖండించాలని కోరుతూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ అణ్వాయుధాలు, రసాయన ఆయుధాలు ఉన్నాయనే నెపంతో చమురు సంపదను కొల్లగొట్టడానికి అమెరికా యుద్ధానికి దిగిందన్నారు.