విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ CRZ నిబంధనలు ఉల్లంఘన.. విశాఖలో విరాగో రిసార్ట్‌ సీజ్ 
➢ సహస్రనామార్చనతో సింహాచలం నృసింహ స్వామివారి ప్రత్యేక అలంకరణ
➢ గోవాడలో రూ.2 కోట్లకు పైగా విలువైన ఆభరణాలను అపహరించిన దుండగులు
➢ ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు మెట్రో రైలు ప్రాజెక్టు: మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్.రామకృష్ణారెడ్డి