శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ శ్రీకాకుళంలో మాజీ మంత్రి డా. సీదిరి అప్పలరాజుని అడ్డుకున్న పోలీసులు
➢ జగన్ కళ్లల్లో ఆనందం కోసమే కోటి సంతకాల సేకరణ: మంత్రి అచ్చెన్నాయుడు
➢ 'డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈశ్వరరావు
➢ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించిన ఎస్పీ మహేశ్వర్ రెడ్డి