కార్గిల్ చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

కార్గిల్ చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

SRCL: పట్టణంలోని కార్గిల్ చెరువులో గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. మృతురాలి వయస్సు సుమారు 55-65 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆమె 4.4 ఎత్తు, లేత ఆకుపచ్చ రంగు చీర ధరించి ఉందని పేర్కొన్నారు. మృతదేహన్ని పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారని CI శ్రీనివాస్ వెల్లడించారు. ఎవరికైనా ఆచూకి తెలిస్తే ఈ 8712656366, 9989807854 నెంబర్స్‌కి తెలుపాలన్నారు.