జిల్లా యూత్ స్కిల్ పోటీల్లో చాత్తాచాటిన విద్యార్థులు
పార్వతీపురంలో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి యూత్ స్కిల్ పోటీల్లో కురుపాం ఆదర్శ పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభ ప్రదర్శించారు. వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో అప్పారెల్ ట్రేడ్‌లో మొదటి స్థానం, ఐటీ ట్రేడ్‌లో మూడవ స్థానం సాధించినట్లు ప్రిన్సిపల్ వీ. రామలక్ష్మి తెలిపారు. ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.