VIDEO: డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం

VIDEO: డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం

KNR: గంగాధర మండలం మధురానగర్‌లో ఇవాళ మండలంలోని ఆటో, కార్, బస్, లారీ డ్రైవర్లకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం పేరిట ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రజిత, MPDO డి.రాము, ACP విజయ్ కుమార్, ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు, మధురానగర్ సర్పంచ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.