VIDEO: ఘనంగా తులసి కార్తీక దామోదర కళ్యాణం
NLR: రాపూరు మండలం పెంచలకోనలో ఇవాళ ఆత్మకూరు సీమ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో తులసి కార్తీక దామోదర కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.