తాంసిలో పర్యటించిన ఎంపీ నగేశ్

తాంసిలో పర్యటించిన ఎంపీ నగేశ్

ADB: తాంసి మండలంలోని బండల నాగపూర్ గ్రామంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ శుక్రవారం పర్యటించారు. గ్రామానికి చెందిన కట్ పెల్లి అనిల్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఎంపీ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గంగాధర్ రావు, సదానందం తదితరులున్నారు.