దేవుడు లేని ఆలయం ఇదే

PDPL: ధర్మాబాద్ ఆండాలమ్మ దేవాలయం ప్రత్యేకతలు మీకు తెలుసా? అవేంటో చూద్దాం. ఈ ఆలయం ఆసియా ఖండంలోనే వెస్ట్ ఫేసింగ్ ఉన్న రెండో దేవాలయం. ఈ ఆలయంలో విగ్రహం లేకపోవడం మరో ప్రత్యేకత. ఈ ఆలయం 13వ శతాబ్దంలో జైనుల పాలనలో నిర్మించారు. గోపురంపై జీవ కల ఉట్టిపడేలా శిల్పాలు ఆకట్టుకుంటాయి. అయితే ఆలయ నిర్మాణం చేపట్టిన వ్యక్తి హఠాత్తుగా మరణించడంతో విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు.