గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ తెనాలిలో ఆకస్మికంగా పర్యటించిన మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు
➦ శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా
➦ సీఐఐ సదస్సులో రాజధానికి రూ.32 వేల కోట్లు పెట్టుబడులు ఆకర్షించిన సీఆర్డీఏ
➦ తాడేపల్లి సమీపంలో కృష్ణానదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం