ఈ నెల 25 నుంచి ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్: డీజీపీ

ఈ నెల 25 నుంచి ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్: డీజీపీ

TG: హైదరాబాద్ వేదికగా అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరగనున్న ఈ క్రీడా సంబరానికి తెలంగాణ పోలీస్ శాఖ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు డీజీపీ తెలిపారు. టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు 46 జట్లు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు.