ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ జిల్లా వ్యాప్తంగా కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు
☞ కొండపిలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: మంత్రి బాల వీరాంజనేయస్వామి
☞ చంద్రశేఖరపురంలో భైరవకోన క్షేత్రంలో భక్తుల సందడి
☞ మార్కాపురంలోని కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న MLA కందుల నారాయణరెడ్డి