'466 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు'

'466 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు'

PDPL: డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇళ్ల కేటాయించారు. ఎమ్మెల్యే విజయరమణారావు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో కలిసి పాల్గొని లాటరీ పద్ధతిన 466 మంది లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 మంది దివ్యాంగ లబ్ధిదారులకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇండ్లు కేటాయిస్తున్నట్లు అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.