వర్షానికి కూలిపోయిన ఇల్లు.. బాధితుడి ఆవేదన

వర్షానికి కూలిపోయిన ఇల్లు.. బాధితుడి ఆవేదన

JN: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నర్మెట్ట మండలం అమ్మాపూర్‌లోని బైరగోని చిన్న లక్ష్మీ నరసయ్య ఇల్లు సోమవారం కూలిపోయింది. ఇంటి గోడ కూలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వర్షాకాలంలో ఎలా ఉండాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితుడు, ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నారు.