దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

SRD: జహీరాబాద్ పట్టణ పరిధిలోని రంజోల్ గ్రామంలో వెలిసిన దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో సోమవారం పూర్ణిమ సందర్భంగ స్వామి వారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక హారతి అలంకరణ పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.