'మరుగుజ్జు' అని ట్రోల్.. బ్యాట్‌తో సమాధానం

'మరుగుజ్జు' అని ట్రోల్.. బ్యాట్‌తో సమాధానం

కోల్‌కతా టెస్టులో వచ్చిన విమర్శలకు సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా బ్యాట్‌తో బదులిచ్చాడు.  చేసినా.. రెండో ఇన్నింగ్స్‌లో (55*) పరుగులు చేసి SAకు విజయాన్ని అందించాడు. ఇరు జట్లలో ఇతర బ్యాటర్లేవరూ 40+ రన్స్ సాధించలేకపోయారు. అంతేకాక, కెప్టెన్‌గా బావుమా ఇప్పటివరకు ఒక్క టెస్ట్ కూడా ఓడకపోవడం (11/11) గమనార్హం.