ఛాంపియన్‌లుగా నిలిచిన పల్వంచ పాఠశాల విద్యార్థులు

ఛాంపియన్‌లుగా నిలిచిన పల్వంచ పాఠశాల విద్యార్థులు

KMR: పాల్వంచ మండల కేంద్రంలో ఉన్నత పాఠశాలలో ఈనెల 11, 12వ తేదీలలో జరిగిన ఎస్‌జీ‌ఎఫ్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడోత్సవాలు శనివారం ముగిశాయి. ఈ క్రీడోత్సవాలలో మండలంలోని పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు సబ్ జూనియర్స్ బాయ్స్ ఖో-ఖోలో మొదటి స్థానం, విభాగాలలో 23 బహుమతులు సాధించి ఛాంపియన్‌షిప్ గెలుచుకున్నారని పీడీ. అతికుల్లా తెలిపారు.