గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపాలి: ఎమ్మెల్యే

గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపాలి: ఎమ్మెల్యే

TPT: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్షాకాల శాసనసభ సమావేశాలు సందర్భంగా మంగళవారం గూడూరు ఎమ్మెల్యే డా.పాశం సునీల్ కుమార్ శాసనసభలో మాట్లాడుతూ.. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని కోరారు. నియోజకవర్గంలోని 5 మండలాల ప్రజలు తిరుపతికి పోవాలంటే దూరమని సభ దృష్టికి తీసుకుని వెళ్లారు.